ఏపీ ఎగ్జిట్ పోల్స్ వివరాలు..

ఏపీ ఎగ్జిట్ పోల్స్ వివరాలు..

ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠకు తెరపడింది. మొత్తం 542 లోక్‌ సభ స్థానాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ప్రజల నాడి ఎటువైపు ఉందో తెలుసుకోవడానికి ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విశ్లేషణల్ని ఆయా సర్వే సంస్థలు వెల్లడించాయి.

ఆర్‌జీ ఫ్లాష్ టీమ్ (లగడపాటి)
అసెంబ్లీః
టీడీపీకి 90 నుంచి 110, వైసీపీ 65 నుంచి 79, ఇతరులు 3 నుంచి 5
పార్లమెంట్ః
టీడీపీ 13 నుంచి 17, వైసీపీ 8 నుంచి 12, ఇతరులు ఒక స్ధానం 

ఐఎన్ఎస్ మీడియా (నేషనల్ న్యూస్ ఏజెన్సీ, న్యూఢిల్లీ)
అసెంబ్లీః
టీడీపీ 118, వైసీపీ 52, జనసేన5, కాంగ్రెస్ 0, బీజేపీ 0, మొత్తం 175
లోక్ సభః
టీడీపీ 17, వైసీపీ 7, జనసేన 1

పీపుల్స్ పల్స్
అసెంబ్లీః
వైసీపీ 112, టీడీపీ 59, జనసేన 04
లోక్ సభః
టీడీపీ 4 నుంచి 6, వైసీపీ 18 నుంచి 21, జనసేన 0 నుంచి 1

పోల్ ట్రాకర్
అసెంబ్లీః
వైసీపీ 130 నుంచి 133, టీడీపీ 43 నుంచి 44, జనసేన 0 నుంచి 1

సీఓటర్స్
లోక్ సభః
వైసీపీ 11, టీడీపీ 14