లైవ్ అప్డేట్స్ : ఏపీ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 

లైవ్ అప్డేట్స్ : ఏపీ తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 

 • ముగిసిన గ్రామ పంచాయతీ పోలింగ్ ప్రక్రియ

  నాలుగు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా  నమోదైన పోలింగ్ సగటు 81.78 శాతం

  జిల్లాల వారీ సగటు పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం --78.09

  విజయనగరం 85.36

  విశాఖ 81.12

  ఈస్ట్ గోదావరి --80.19

  వెస్ట్ గోదావరి 82.14

  కృష్ణా 84.97

  గుంటూరు 84.57

  ప్రకాశం 83

  నెల్లూరు 79.45

  చిత్తూరు 80.62

  కడప 79.26

  కర్నూలు 81.46

  అనంతపురం 82.93

 • రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్

  రాష్ట్ర వ్యాప్తంగా  నమోదైన పోలింగ్ 82.85 శాతం

  జిల్లాల వారీ పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం --83.59

  విజయనగరం 87.09

  విశాఖ 86.94

  ఈస్ట్ గోదావరి --80.30

  వెస్ట్ గోదావరి 83.76

  కృష్ణా 85.64

  గుంటూరు 84.92

  ప్రకాశం 82.04

  నెల్లూరు 76

  చిత్తూరు 78.77

  కడప 85.13

  కర్నూలు 78.41

  అనంతపురం 84.49

 • ఏపీలో ముగిసిన చివరి విడత పోలింగ్.. చెదురుమదురు ఘటనల మినహా ప్రశాంతంగా పోలింగ్.. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఎన్నికల కౌంటింగ్

 • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్

  మధ్యాహ్నం 2.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 78.9 శాతం

  విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్...నెల్లూరు జిల్లాలో
  అత్యల్ప పోలింగ్.

  జిల్లాల వారీ పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం 78.81

  విజయనగరం 85.6

  విశాఖ 84.07

  ఈస్ట్ గోదావరి 74.90

  వెస్ట్ గోదావరి 79.03

  కృష్ణా 79.29

  గుంటూరు 76.74

  ప్రకాశం 78.77

  నెల్లూరు 73.20

  చిత్తూరు 75.68

  కడప 80.68

  కర్నూలు 76.52

  అనంతపురం 82.26

 • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్

  గత మూడు విడతల కంటే పెరుగుతున్న పోలింగ్

  మధ్యాహ్నం 12.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 66.6 శాతం

  77.20 శాతం పోలింగ్ తో 
  టాప్ లో విజయనగరం జిల్లా

  విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్...నెల్లూరు జిల్లాలో
  అత్యల్ప పోలింగ్.

  జిల్లాల వారీ పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం 62.07

  విజయనగరం 77.2

  విశాఖ 73.30

  ఈస్ట్ గోదావరి 64.94

  వెస్ట్ గోదావరి 63.28

  కృష్ణా 62.82

  గుంటూరు 62.87

  ప్రకాశం 61.79

  నెల్లూరు 61.62

  చిత్తూరు 66.62

  కడప 69.93

  కర్నూలు 68.62

  అనంతపురం 71.65

 • తిరుపతి: చంద్రగిరి సి మల్లవరంలో అభ్యర్థి ఆందోళన. ఇతర గ్రామాలవారు పోలింగ్ కేంద్రాల వద్ద సంచరిస్తున్నారని నిరసన. 

 • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్

  గత మూడు విడతల కంటే పెరుగుతున్న పోలింగ్

  ఉయం 10.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోలింగ్ 41.55 శాతం

  మొదటి నాలుగు గంటలకే 50 శాతం మార్క్ దాటి దూసుకుపోతున్న విజయనగరం జిల్లా

  విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్...నెల్లూరు జిల్లాలో
  అత్యల్ప పోలింగ్.

  జిల్లాల వారీ పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం 36.84

  విజయనగరం 54.7

  విశాఖ 48.94

  ఈస్ట్ గోదావరి 35.85

  వెస్ట్ గోదావరి 34.62

  కృష్ణా 36.47

  గుంటూరు 41.25

  ప్రకాశం 40.05

  నెల్లూరు 33.94

  చిత్తూరు 43.58

  కడప 40.69

  కర్నూలు 46.83

  అనంతపురం 46.36

 • కర్నూలు: ఆదోని మండలం బైచిగేరిలో నిలిచిపోయిన పోలింగ్. వార్డు మెంబర్ గుర్తులు తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్. జిల్లా ఎన్నికల అధికారి వచ్చే వరకు నిలిపివేసిన పోలింగ్. 

 • రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న చివరి విడత గ్రామ పంచాయతీ పోలింగ్

  ఉయం మొదటి రెండు గంటల్లో 8.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 13.42 శాతం పోలింగ్ నమోదు

  విజయనగరం జిల్లాలో అత్యధిక పోలింగ్... నెల్లూరులో
  అత్యల్ప పోలింగ్.

  జిల్లాల వారీ పోలింగ్ శాతం..

  శ్రీకాకుళం 17.97

  విజయనగరం 22.5

  విశాఖ 18.48

  తూర్పు గోదావరి 8.58

  పశ్చిమ గోదావరి 14.12

  కృష్ణా 8.53

  గుంటూరు 13.94

  ప్రకాశం 9.31

  నెల్లూరు 8.44

  చిత్తూరు 12.40

  కడప 9.35

  కర్నూలు 15.42

  అనంతపురం 15.4

 • నెల్లూరు: కోవూరులో భారీ వర్షంలోనూ కొనసాగుతున్న పోలింగ్. వర్షంలో తడుస్తూ పసిబిడ్డతో ఓటు వేసేందుకు వచ్చిన మహిళ. 
 • కృష్ణా: గన్నవరంలో సమస్యాత్మక కేంద్రాల వద్ద భద్రత పెంపు. గన్నవరం పోలింగ్ కేంద్రంలో ప్రధాన గేటు మూసివేత. ఓటు వేయడానికి ఇబ్బందులు పడుతున్న వృద్దులు. పోలీసులు, అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం. 
 • మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహం 1:30 గంటల వరకు పోలింగ్. 
 • అమరావతి: మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసి కీలక నిర్ణయం. అభ్యర్థులు మృతి చెందిన మున్సిపల్ స్థానాల్లో మళ్ళీ నామినేషన్లు. ఈనెల 28న మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ వేసేందుకు వెసులుబాటు. ఏపీ వ్యాప్తంగా 56 మంది మృతి చెందారని ఎస్ఈసి ప్రకటన. 
 • సర్పంచ్ బరిలో 7,475, వార్డు స్థానాలకు 49,089  మంది అభ్యర్థులు 
 • నాలుగో దశలో 553 పంచాయతీలు, 10,921 వార్డులు ఏకగ్రీవం.
 • 3299 పంచాయతీలు, 33,435 వార్డులకు ఎస్ఈసి నోటిఫికేషన్.
 • నాలుగో దశలో 13 జిల్లాల్లో 161 మండలాల్లో పోలింగ్. 2744 పంచాయతీలు, 22,422 వార్డులకు పోలింగ్.
 • ఏపీలో ప్రారంభమైన తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్. మధ్యాహ్నం 3:30 గంటల వరకు జరగనున్న పోలింగ్. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాలు.