ప్రభుత్వ ఖర్చులతో దవళ అర్జునరావు అంత్యక్రియలు

ప్రభుత్వ ఖర్చులతో దవళ అర్జునరావు అంత్యక్రియలు

కింతలి గ్రామంలో ప్రభుత్వ ఖర్చులతో దవళ అర్జునరావు అంత్యక్రియలు జరిగాయి. అర్జునరావు అంతిమయాత్రలో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల రూపాయిల చెక్ ను అర్జునరావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధర్మపోరాట దీక్షకు న్యూఢిల్లీ వెళ్లిన అర్జునరావు.. ఏపీ భవన్‌ సమీపంలో పురుగుల మందు తాగి ప్రాణాలు అర్పించాడు.