ఏపీ సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు ఇవే.. 

ఏపీ సచివాలయంలో మంత్రుల ఛాంబర్లు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్‌ కొత్త మంత్రులకు సచివాలయంలో ఛాంబర్లు కేటాయించారు. ఆ వివరాలిలా ఉన్నాయి

రెండో బ్లాక్లో మంత్రులకు కేటాయించిన గదుల నంబర్లు..

  • డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు  గది నంబర్‌ 215
  • ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్‌కు 212
  • విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డికి 211
  • వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు 208
  • మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 135
  • దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు 137
  • హోంమంత్రి మేకతోటి సుచరితకు 136

మూడో బ్లాక్లో మంత్రులకు కేటాయించిన గదుల నంబర్లు..

  • ఉపముఖ్యమంత్రి, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అంజద్‌ బాషాకు గది నంబర్‌ 212
  • ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణికి గది నంబర్‌ 203 
  • సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌కు 211
  • కార్మిక శాఖమంత్రి గుమ్మనూరు జయరామ్‌కు 207
  • పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు 210

నాలుగో బ్లాక్లో మంత్రులకు కేటాయించిన గదుల నంబర్లు..

  • ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామికి గది నంబర్‌ 127
  • జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు 212
  • గృహ నిర్మాణశాఖ మంత్రి శ్రీరంగనాథరాజుకు 211
  • విద్యాశాఖ మంత్రి సురేష్‌కు 210
  • ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డికి 208
  • మత్స్యశాఖ మంత్రి వెంకటరమణకు 132
  • బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎం.శంకరనారాయణకు 131
  • పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నానికి 130

ఐదో బ్లాక్లో మంత్రులకు కేటాయించిన గదుల నంబర్లు..

  • ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి ఆళ్ల నానికి గది నెంబర్‌ 191
  • రవాణా, సమాచార శాఖమంత్రి పేర్ని నానికి 211
  • మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు 210
  • రోడ్లు భవనాలు శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కు 193
  • పంచాయతీ రాజ్‌, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 188