పుట్టినరోజున ఎం పి మాగంటి బాబు నిరాహారదీక్ష

పుట్టినరోజున ఎం పి మాగంటి బాబు నిరాహారదీక్ష

ఢిల్లీలో విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఎంపి మాగంటి బాబు జన్మదినం సందర్భంగా జంతర్ మంతర్ లో నిరహార దీక్ష చేపట్టారు. మాగంటి బాబు దీక్ష కు సంఘీభావం తెలిపేందుకు వందలాది మద్దతుదారులు, అభిమానులు ఢిల్లీకి తరలి వచ్చారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు వదిలేది లేదని మాగంటి బాబు తేల్చి చెప్పారు.