మ్యానుఫ్యాక్చరర్స్ క్యూ కడుతున్నారు-లోకేశ్

మ్యానుఫ్యాక్చరర్స్ క్యూ కడుతున్నారు-లోకేశ్

మొబైల్ కంపెనీదారులు ఏపీకి క్యూ కడుతున్నారని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నాలుగేళ్లలో ఏమీ లేని స్థితి నుంచి ఏపీ ఎంతో ప్రగతి సాధించి అందరినీ ఆకర్షిస్తోందన్నారు. పెట్టుబళ్లను రప్పించడానికి, వారికి వసతులు సమకూర్చడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించి మొబైల్ ఉత్పత్తిదారులు ఏపీకి వస్తున్నారని లోకేశ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.