వైసీపీ నేతలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్

వైసీపీ నేతలకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్

వైసీపీ నేతలకు రాష్ట్రపతి కోవింద్ అపాయింట్‌మెంట్ ఖరారైంది. నవంబర్ 5న ఉదయం 11.30 గంటలకు వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ పార్టీ అధినేత జగన్‌పై దాడి కేసులో నిష్పక్షపాత విచారణ జరిపించాలని కోరనున్నారు. జగన్‌పై దాడి అనంతరం జరిగిన పరిణామాలను కూడా కోవింద్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.