రేపట్నుంచి అరుకులో బెలూన్ ఫెస్టివల్

రేపట్నుంచి అరుకులో బెలూన్ ఫెస్టివల్

ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్ కు అరకు వేలీ ముస్తాబవుతుంది. రేపట్నుంచి 20వ తారీఖు వరకు జరిగే రెండో ఎడిషన్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు 15 దేశాల ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. బెలూన్ ఫెస్టివల్ కి వచ్చే టూరిస్టుల కోసం పారామోటరింగ్‌, సంగీత కచేరి, క్యాంప్‌ఫైర్‌, కాఫీ తోటలు, గిరిజన గ్రామాల సందర్శన కార్యక్రమాలున్నాయి.