మూడు రోజుల్లో ఎన్టీఆర్ బీభత్సం ఇలా ఉంది !

మూడు రోజుల్లో ఎన్టీఆర్ బీభత్సం ఇలా ఉంది !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది.  మొదటిరోజే హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కావడం, థియేటర్లలో వేరే పెద్ద సినిమా లేకపోవడంతో వసూళ్లు చాలా బాగున్నాయి. 

మొదటి మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు చూస్తే నైజాంలో 11 కోట్ల పైగానే షేర్ అందుకున్న ఈ చిత్రం సీడెడ్లో 9 కోట్లు, వైజాగ్లో 4.7 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 3.6 కోట్లు, వెస్ట్ గోదావరిలో 3 కోట్లు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3 కోట్లు, 5.4 కోట్లు, నెల్లూరులో 1.5 కోట్లు కలిపి మొత్తంగా 41 కోట్ల వరకు షేర్ ఖాతాలో వేసుకుంది.