తలాక్ ఆర్డినెన్స్ పై భగ్గుమన్న ఒవైసీ

తలాక్ ఆర్డినెన్స్ పై భగ్గుమన్న ఒవైసీ

ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ పై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు ట్రిపుల్ తలాక్ కన్నా మోడీ మరో పెద్ద సమస్య మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని ఒవైసీ కామెంట్ చేశారు. ఈ దేశంలో పెళ్లయి భర్తలకు దూరంగా ఉంటున్న 24 లక్షల మంది మహిళల కోసం చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. ఆయన వ్యాఖ్యల్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.