అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి..

అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి..

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ... హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నా ఓటు హక్కును వినియోగించుకున్నా... ప్రతీ ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా... మీ హక్కును, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగ సాధనాలను ఉపయోగించుకోవాలని కోరారు.