అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం.. అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో, మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.వ్యవసాయ బడ్జెట్‌ను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో, మంత్రి మోపిదేవి వెంకటరమణ శాసన మండలిలో ప్రవేట్టబోతున్నారు. ఇవాళ్టి సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం కింది లింక్‌ క్లిక్‌ చేయండి