ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్‌ నరసింహన్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. తీర్మానాన్ని ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ప్రవేశపెట్టనున్నారు. ప్రసంగంపై ప్రతిపక్ష సభ్యులు తమ అనుమానాలను సభలో లేవనెత్తితే అధికారపార్టీ సమాధామిస్తుంది