అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

అసెంబ్లీ సమావేశాలు.. లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టిలో ముగియనున్నాయి. ముందుగా మాజీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, సుబ్బారెడ్డి మరణంపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చిస్తారు. ఉభయ సభల్లో సీఎం జగన్‌ ప్రసంగించనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టనుంది.