అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

అసెంబ్లీ సమావేశాలు లైవ్‌..

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంమయ్యాయి. ఇవాళ్టి నుంచి 30వ తేదీ వరకు సభ జరుగుతుంది. నేడు ప్రశ్నోత్తరాలు ముగిశాక.. సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కరువుపై చర్చను ప్రారంభిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి బుగ్గన 019-20 వార్షిక బడ్జెట్‌ను సమర్పిస్తారు.