ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు జరుగుతున్నాయి. ఇవాళ్టి షెడ్యూల్‌ను పరిశీలిస్తే..  రైతులకు ధాన్యం కొనుగోళ్ల చెల్లింపుల్లో ఆలస్యం, 104..108 సర్వీసుల పనితీరుపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు వేయనున్నారు. సంక్షేమశాఖ బడ్జెట్ డిమాండ్లపై ఇవాళ సభలో ఓటింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీ కమిటీలకు సభ్యులను జగన్ ప్రకటిస్తారు. ఇక.. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి