ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు 10వ రోజులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మధ్యాహ్ననికి ఉభయ సభలూ వాయిదా పడతాయి. అనంతరం సీఎం జగన్‌తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా రాజ్ భవన్‌ చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ అసెంబ్లీకి చేరకుంటారు. అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం కోసం కింది వీడియో క్లిక్‌ చేయండి.