ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

ఏపీ అసెంబ్లీ సమావేశాలు లైవ్‌

అసెంబ్లీ సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల్లో భాగంగా రైతు రుణమాఫీ బకాయిలు, చెల్లింపులపై చర్చ జరగనుంది. బందరు పోర్టుకు భూసేకరణ అంశంపై చర్చిస్తారు. రైతు ఆత్మహత్యలపై సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. సభ ప్రత్యక్ష ప్రసారం కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.