టీడీపీ జాబితాలో 9 మంది వారసులకు ఛాన్స్‌..!

టీడీపీ జాబితాలో 9 మంది వారసులకు ఛాన్స్‌..!

రాజకీయాల్లోకి వారసులు వచ్చేస్తున్నారు. టీడీపీ తరఫున అసెంబ్లీలో అడుగుపెట్టడానికి తహతహలాడుతున్నారు. దాదాపు 9 మంది వారసులు టీడీపీ తొలి జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరంతా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న వారే..

  • 01. పలాస- గౌతు శిరీష - గౌతు శ్యామ సుందర శివాజీ కూమార్తె
  • 02. చీపురుపల్లి- కిమిడి నాగార్జున - కిమిడి మృణాళిని కుమారుడు
  • 03. రాజమండ్రి అర్బన్- ఆది రెడ్డి భవానీ - దివంగత ఎర్రన్నాయుడు కుమార్తె
  • 04. గుడివాడ-దేవినేని అవినాష్ - దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు
  • 05. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్ - జలీల్‌ఖాన్‌ కుమార్తె
  • 06. పత్తికొండ- కేఈ శ్యామ్ - కేఈ కృష్ణమూర్తి కుమారుడు
  • 07. రాప్తాడు- పరిటాల శ్రీరామ్‌ - పరిటాల సునీత కుమారుడు
  • 08. శ్రీకాళహస్తి- బొజ్జల సుధీర్ రెడ్డి - గోపాలకృష్ణారెడ్డి కుమారుడు
  • 09. నగరి- గాలి భానుప్రకాష్‌ - ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు