పోటీలో ఉన్న అభ్యర్థిపై దాడి..

పోటీలో ఉన్న అభ్యర్థిపై దాడి..

ఈ ఎన్నికల్లో దుబ్బాక నుంచి తెలంగాణ జన సమితి తరఫున బరిలోకి దిగుతున్న చిందం రాజ్ కుమార్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న రాత్రి దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి శివారులో ప్రయాణిస్తున్న రాజ్‌కుమార్‌ వాహనాన్ని అడ్డుకున్న దుండగలు.. అద్దాలను ధ్వంసం చేశారు. ఆయనపై దాడి చేయడంతో స్వల్పగాయాలయ్యాయ.