టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్

ప్రపంచ కప్ లో భాగంగా బ్రిస్టల్ లో జరుగుతున్న మరో మ్యాచ్ లో ఆఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన ఆఫ్గాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌స్మిత్‌ జట్టులోకి తిరిగి రావడంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పటిష్టంగా మారింది.