టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్

టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న ఆసీస్

ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉన్న ఆసీస్ జట్టు బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ ఆశలు మెరుగుపర్చుకోవాలని చూస్తోంది. ఐదోస్థానంలో ఉన్న బంగ్లా ఆసీస్‌ను ఓడించి ప్లేఆఫ్స్‌ పై ఆశలను సజీవంగా ఉంచుకోవాలని పట్టుదలతో కనిపిస్తోంది.


బంగ్లాదేశ్ జట్టు: తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్పికర్ రహీమ్, లిటన్ దాస్, మహమదుల్లా, షబ్బీర్ రహ్మన్, మెహిదీ హసన్, ముష్రఫ్ మొర్తాజా(కెప్టెన్), రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజర్ రహ్మన్


ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్(కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మార్కస్ స్టోనిస్, అలెక్స్ కారే, నాథన్ కోట్లీర్ నీల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా