తుఫానులా దూసుకువచ్చిన మంచు

తుఫానులా దూసుకువచ్చిన మంచు

హిమాచల్ ప్రదేశ్‌ లోని లాహౌల్, స్పిటీ జిల్లాలోని టాండీ గ్రామంపై మంచు చరియలు విరుచుకుపడ్డాయి. సునామిలా గ్రామంవైపు దూసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో జిల్లా యంత్రాంగం సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసింది.