నలుగురి పేర్లు సిఫారసు చేసిన బీసీసీఐ

నలుగురి పేర్లు సిఫారసు చేసిన బీసీసీఐ

2019 అర్జున అవార్డులకు తాజాగా నలుగురి పేర్లను సిఫారసు చేసింది బీసీసీఐ.. భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, బుమ్రా, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి పూనమ్ యాదవ్‌ పేర్లను అర్జున అవార్డుకు సిఫారసు చేసింది బీసీసీఐ. ఈ ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి పంపింది. కాగా, క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ అర్జున అవార్డులతో ప్రతీ ఏడాది సత్కరిస్తుంది కేంద్రం.