ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ రికార్డ్ !

ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ రికార్డ్ !

ఎన్టీఆర్ 'అరవింద సమేత' ముందు నుండి అనుకుంటున్నట్టే భారీ రికార్డుల్ని క్రియతే చేసే దిశగా వెళుతోంది.  భారీ ఎత్తున అమెరికాలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు 793K డాలర్లు అనగా 5 కోట్ల 90 లక్షల్ని వసూలు చేసింది. 

తారక్ కెరీర్లోనే ఇవే బెస్ట్ ఓపెనింగ్స్.  ఇంకా కొన్ని లొకేషన్ల నుండి వివరాలు అందాల్సి ఉంది.  అవి కూడ కలుపుకుంటే చిత్రం కొన్ని పాత రికార్డుల్ని బ్రేక్ చేయడం ఖాయం.  ఇక తెలుగు రాష్ట్రాల్లో సైతం పాజిటివ్ టాక్ రావడంతో సినిమా విజయం దాదాపు ఖాయమైపోయింది.