శ్రీకాకుళం లో రెచ్చిపోతున్న బెట్టింగ్ మాఫియా...

శ్రీకాకుళం లో రెచ్చిపోతున్న బెట్టింగ్ మాఫియా...

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ల పైన బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ఆంధ్ర  ప్రదేశ్ శ్రీకాకుళం జిల్లలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. మొత్తం ఆన్లైన్ లో ప్రత్యేక యాప్స్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు బుకీలు. ఇంతకముందులా కాకుండాఇప్పుడు అంత బెట్టింగ్ ఆన్లైన్ ఓ కాబట్టి వారు దొరికినప్పుడు డబ్బులు తక్కువగా మొబైల్స్, లాప్ టాప్స్ ఎకుబాగా దొరుకుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం లోని ఓ సినిమా థియేటర్ వెనక బెట్టింగ్ కు పాల్పడుతున్నారు అని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడ రైడ్ చేసారు. అందులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర నుండి ఒక లక్షరూపాయలు స్వాధీనం చేసుకున్నారు.