ఓం నమో వేంకటేశాయ లైవ్..

ఓం నమో వేంకటేశాయ లైవ్..

కలియుగ ప్రత్యక్ష దైవం, కొలిచినవారి కొంగుబంగారమైన ఏడు కొండలవాడు.. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిపై భక్తి టీవీ ప్రత్యేక కార్యాక్రమాన్ని ప్రసారం చేస్తోంది.. ఆ శ్రీనివాసుడిపై భక్తి టీవీ ప్రసారం చేస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' కార్యక్రమాన్ని చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..