ఖైరతాబాద్ లో ఇంటింటికి బిజెపి

ఖైరతాబాద్ లో ఇంటింటికి బిజెపి

ఖైరతాబాద్ లో ఇంటింటికి బిజెపి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి పాదయాత్ర చేసారు.  ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఎన్ బిటీ నగర్  జరిగిన ఈ కారక్రమానికి ఆయన వెంట పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ , ప్రజలు స్వచ్చందంగా వచ్చి ,హారతులు పడుతున్నారన్నారాయన. ప్రతి ఆడపడుచు అన్న మా ఓటు మీకే అని అంటుంటే , చాలా సంతోషంగా ఉందని చింతల తెలిపారు .