ఏపీ ముఖ్యమంత్రి బాబు.. విష్ణుకుమార్ రాజు మాటకు మాట..!

ఏపీ ముఖ్యమంత్రి బాబు.. విష్ణుకుమార్ రాజు మాటకు మాట..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు భాజపా నేత విష్ణుకుమార్ రాజు తీవ్రంగా స్పందించారు. రాబోవు ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు వస్తాయి.. అప్పుడు మనమే దేశానికి కీలకంగా మారి శాసిస్తామంటూ తెలిపిన చంద్రబాబుకు తీవ్రమైన కౌంటర్ ఇచ్చారు విష్ణుకుమార్ రాజు. కాగా విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ ఏపీలో ఇక తెదేపా అధికారంలోకి రావాలంటే వేలు ఉండాలి కదా అదీ లేకపోయినప్పుడు ఇక అధికారంలోకి ఎలా వస్తారని రాబోవు ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రానే రాదు అంటూ వెల్లడించారు. ఇంకా వారిరువురి నేతలు ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలంటే పై వీడియోను క్లిక్ చేయండి.