బీజేపీ ఆంధ్ర ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

బీజేపీ ఆంధ్ర ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

బీజేపీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. మొత్తం 184 మందితో విడుదలైన ఈ జాబితాలో ఏపీకి సంబంధించి అభ్యర్థులున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నరసరావుపేట నుంచి బరిలోకి దిగుతుండగా.. పురంధరేశ్వరి విశాఖ నుంచి పోటీ చేయబోతున్నారు. 

 • నరసరావుపేట- కన్నా లక్ష్మీనారాయణ
 • హిందుపురం- ఎం.ఎల్‌.పార్థసారథి
 • కర్నూలు - పీవీ పార్థసారథి
 • ఏలూరు - చిన్నం రామకోటయ్య
 • నరసాపురం - మాణిక్యాలరావు
 • విశాఖపట్నం: పురందేశ్వరి
 • గుంటూరు- జయప్రకాష్  
 • విజయనగరం- సన్యాసిరాజు
 • శ్రీకాకుళం- పేర్ల సాంబమూర్తి
 • కాకినాడ - దొరబాబు
 • అమలాపురం - అయ్యాజీ వేమ
 • నెల్లూరు - సురేష్ రెడ్డి
 • తిరుపతి -బొమ్మి శ్రీహరిరావు
 • నంద్యాల - ఆదినారాయణ
 • అనకాపల్లి - గండి సత్య వెంకట నారాయణ
 • రాజంపేట- మహేశ్వర్ రెడ్డి
 • కడప - సింగారెడ్డి రామచంద్రారెడ్డి
 • విజయవాడ - కిలారి దిలీప్ కుమార్‌
 • అనంతపురం - చిరంజీవి రెడ్డి 
 • అరకు - కేవీవీ సత్యనారాయణ రెడ్డి