స్వామియే శరణం...

స్వామియే శరణం...

కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌, బీజేపీలు ఎవరి ప్రయాత్నాలు వారు చేస్తున్నాయి. జేడీఎస్‌కు మద్దతు ప్రకటించడంతోపాటు కుమారస్వామికి సీఎం సీట్‌ ఆఫర్‌ ఇచ్చి.. బీజేపీని అధికారం దక్కకుండా నిన్ననే కాంగ్రెస్‌ చర్యలకు ఉపక్రమించింది. జేడీఎస్‌ అసమ్మతి నేత రేవణ్ణకు డిప్యూటీ సీఎం ఆఫర్‌ ఇచ్చి ఆయన వర్గం ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పుడు కమలం పార్టీ మరో అడుగు ముందుకేసింది. కుమారస్వామికి సీఎం పీఠం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈమేరకు జేడీఎస్‌తో చర్చలు ప్రారంభించింది.

మరిన్ని అప్ డేట్స్ కోసం