మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు

మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు

బీజేపీ తెలంగాణ ఎంపీ అభ్యర్ధుల రెండో జాబితాను ఆదివారం ప్రకటించింది. మెదక్ లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావును ప్రకటించింది. మొదటి జాబితాలో డీకే అరుణ (మహబూబ్‌నగర్‌), కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్‌) స్థానాలు దక్కించుకున్నారు. రెండో జాబితా వివరాలు.. సోయం బాపూరావు (ఆదిలాబాద్‌), ఎస్‌.కుమార్‌ (పెద్దపల్లి), బాణాల లక్ష్మారెడ్డి (జహీరాబాద్‌), డా.భగవంత్‌రావు (హైదరాబాద్‌), జనార్దన్‌రెడ్డి (చేవెళ్ల), వసుదేవ్‌ రావు (ఖమ్మం)లకు చోటు దక్కింది.