అంబానీ గణేష్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు !

అంబానీ గణేష్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు !

ఎప్పటిలాగే ముఖేష్ అంబానీ ఈసారి కూడ తన ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకల్ని భారీగా నిర్వహించారు. ఈ  వేడుకలకు ఆయన బాలీవుడ్ స్టార్లు చాలా మందిని ఆహ్వానించారు.  అంబానీ ఆహ్వానం మేరకు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, కరీనా కపూర్, హేమ మాలిని, రేఖ వంటి వారంతా సందడి చేశారు. ఆ ఫోటోలను వీక్షించాలంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి. 

ఫొటోలు: అంబానీ గణేష్ వేడుకల్లో బాలీవుడ్ స్టార్లు