మణిరత్నంకు బాంబు బెదిరింపులు !

మణిరత్నంకు బాంబు బెదిరింపులు !

స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఆఫీసుకు బాంబు బెదిరింపులు వస్తున్నాయట.  ఆయన దర్శకత్వంలో రూపొందిన 'చెక్క చివంత వనం' అనే సినిమా ఇటీవలే విడుదలైంది.  బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన దక్కించుకున్న ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది. 

ఈ సినిమాలో కొన్ని అభ్యంతరకరమైన సంభాషణలు ఉన్నాయని, వాటిని తొలగించాలని, ఏలుకుంటే బాంబు దాడి తప్పదని అజ్ఞాత వ్యక్తులు మణిరత్నం ఆఫిసుకు ఫోన్ చేస్తున్నరట.  దీంతో భయపడిన ఆఫీస్ స్టాఫ్ పోలీసులకు పిర్యాధు చేశారని తమిళ సినీ వర్గాల సమాచారం.