నగరంలోని మణికొండలో విషాదం..

నగరంలోని మణికొండలో విషాదం..

హైదరాబాద్ మణికొండలో విషాదం చోటుచేసుకుంది. గండిపేట నుంచి షేక్ పేట వాటర్ ఫిల్టర్ కు వెళ్లే క్యాండూట్ కాలువలో పడి ఆనంద్ అనే ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. నలుగురు పిల్లలు ఆడుకుంటుండగా అందులో ఒకరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని స్థానికుల సహాయంలో బాలుడి మృత దేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.