గురూజీకే బన్నీ ఫిక్స్ అయ్యాడా ?

 గురూజీకే బన్నీ ఫిక్స్ అయ్యాడా ?

'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' తరవాత అల్లు అర్జున్ ఇంతవరకూ తన నెక్స్ట్ సినిమా ఏంటో అనౌన్స్ చేయలేదు.  ఇప్పటికే అనేక స్క్రిప్ట్స్ విన్నారాయన.  ఆయనకు స్క్రిప్ట్స్ వినిపించిన దర్శకుల్లో విక్రమ్ కుమార్, మారుతి, పరశురామ్, త్రివిక్రమ్ వంటి దర్శకులున్నారు.  

వీరందరిలోకి బన్నీ గురూజీ త్రివిక్రమ్ కథనే ఓకే చేసినట్టు సమాచారం.  గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఈసారి చేయబోయే సినిమా కూడ భారీ విజయాన్ని అందుకుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.