రెండు ఆర్టీసి బస్సులు.. ఢీ.. ఒకరు మృతి

రెండు ఆర్టీసి బస్సులు.. ఢీ.. ఒకరు మృతి

తెలంగాణలోని కందూకురు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసి బస్సులు ఢీకొని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. 
ఈ ఘటనలో క్షతగాత్రులైన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇంకా 10 మందికి తీవ్ర గాయాలపాలయినట్లు అధికారులు వెల్లడించారు.