మహర్షి టీజర్ డేట్ అదేనా ?

మహర్షి టీజర్ డేట్ అదేనా ?

 

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న 'మహర్షి' సినిమాను ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని అనుకున్నా మే 9కి వాయిదావేశారు.  ప్రస్తుతం ఆఖరి దశ చిత్రీకరణ జరుగుతోంది.  పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి.  దీంతో టీమ్ టీజర్ పనుల్ని స్టార్ట్ చేసిందట.  సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల మేరకు టీజర్ ఏప్రిల్ 6న విడుదలుతుందని సమాచారం.  అధికారికంగా దీనిపై ఇంకా అధికారికంగా కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది.  పూజ హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నారు.