జూన్‌ నుంచి నిరుద్యోగ భృతి?

జూన్‌ నుంచి నిరుద్యోగ భృతి?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యకతన కేబినెట్‌ సమావేశం ఇవాళ అమరావతిలో జరుగుతుంది. జూన్ నుంచి ఇచ్చే నిరుద్యోగ భృత్తి, ఉద్యోగుల సీపీఎస్‌ విధానం రద్దు, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వ్యవహారంపై ప్రధాన చర్చ జరగనుంది. జిల్లల్లో ఏపీఐఐసీతోపాటు రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు 56 ఎకరాల భూకేటాయింపులకు కేబినెట్‌ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. అలాగే.. జూన్‌ 2 నుంచి 8 వరకు జరిగే నవనిర్మాణా దీక్ష నిర్వాహణపై మంత్రులు చర్చిస్తారు. ఇక.. టీడీపీ సమన్వయ కమిటీ భేటీ కూడా ఇవాళే అమరావతిలో జరుగుతుంది. మహానాడు నిర్వహణతోపాఉట తాజా రాజకీయ పరిణామాలపై ప్రధాన చర్చ ఉంటుంది.