దినపత్రిక మాజీ ఎడిటర్ ని అరెస్ట్ చేసిన సీబీఐ 

దినపత్రిక మాజీ ఎడిటర్ ని అరెస్ట్ చేసిన సీబీఐ 

పశ్చిమ బెంగాల్ చిట్ ఫండ్ కుంభకోణానికి సంబంధించి ఓ బెంగాల్ దినపత్రిక మాజీ ఎడిటర్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. సుమన్ చటోపాధ్యాయ్ ... ఓ ప్రముఖ బెంగాల్ దిన పత్రికకు గతంలో ఎడిటర్ గా ఉన్నారు. ఈయనకు బెంగాల్ చిట్ ఫండ్ కుంభకోణంతో సంబంధం ఉందని సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేశామని వెల్లడించింది.