విజయవాడకు సీబీఐ కోర్టు తరలింపు..

విజయవాడకు సీబీఐ కోర్టు తరలింపు..

విశాఖపట్నంలోని సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టును విజయవాడ తరలించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సిఫార్సుల మేరకు సీబీఐ కోర్టును సంబంధించిన అంశాలు, కేసుల విచారణ పరిధిని విజయవాడకు తరలిస్తూ ఆదేశాలు ఇచ్చారు న్యాయ శాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి. దీంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విజయవాడ నుంచి విధులు నిర్వహించనుంది.