ఇషా అంబాని వెడ్డింగ్ సందడి

ఇషా అంబాని వెడ్డింగ్ సందడి

ముఖేష్ అంబాని ముద్దుల కూతురు ఇషా అంబాని వివాహం ఆనంద్ పిరమల్ లో నిశ్చయం జరిగిన సంగతి తెలిసిందే.  వీరి నిశ్చితార్ధ వేడుకను ఇటలీలో నిర్వహిస్తే.. సంగీత్ ను జోధ్ పూర్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈరోజు ముంబైలో వివాహం జరిగింది.   ఈ వివాహ వేడుకకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.  

బాలీవుడ్ నుంచి అమితాబ్, అమీర్, కరణ్ జోహార్, ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా జోడి తదితరులు హాజరైతే.. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ హాజరయ్యారు.  ఇషా అంబాని వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు మీకోసం.