లైవ్: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంతిమయాత్ర..

లైవ్: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంతిమయాత్ర..

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.  కాగా, ఈరోజు అయన పార్థివ దేహానికి నిగమ్ బోధ్ లో అంత్యక్రియలు జరగనున్నాయి.