నేడు కర్ణాటకకు బాబు.. రాహుల్‌తో కలిసి ప్రచారం

నేడు కర్ణాటకకు బాబు.. రాహుల్‌తో కలిసి ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ కర్ణాటకలో ప్రచారం నిర్వహించనున్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కలిసి జేడీఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రాయచూర్‌ సభలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు పాల్గొంటారు.