ఇండియన్ స్పై చాణక్య అదిరింది....

ఇండియన్ స్పై చాణక్య అదిరింది....

గోపీచంద్ హీరోగా చేస్తున్న సినిమా చాణక్య.  ఇందులో గోపీచంద్ ఇండియన్ స్పై గా చేస్తున్నారు.  ఈ మూవీ కి సంబంధించిన ఓ లుక్ ను ఈరోజు రిలీజ్ చేశారు.  ముస్లిం కమ్యూనిటీ మధ్యలో గోపిచంద్ ను హైలైట్ చేస్తున్న ఫోటో.  ఈ ఫోటో చూస్తుంటే పాకిస్తాన్ లో అప్పట్లో ఇండియన్ రా ఏజెంట్ గా చేసిన అనిల్ దోవల్ స్టోరీ గుర్తుకు వస్తుంది.  అయన కథ నుంచి ఇన్స్పిర్ అయ్యి సినిమా తీసి ఉండొచ్చు.  

ఇక ఇదిలా ఉంటె, మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది.  ఏకే ఎంటర్టైన్మెంట్ మరియు ఏ టీవీ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.  ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నారు.