చంద్రబాబు ఇఫ్తార్ విందు..

చంద్రబాబు ఇఫ్తార్ విందు..

పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. విజయవాడలో ఇచ్చిన ఈ ఇఫ్తార్‌ విందుకు ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. లోకేష్, దేవినేని ఉమా.. తదితర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రార్థనల్లో మత పెద్దలతో కలిసి ప్రార్ధనల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకంక్షలు తెలిపిన ఆయన.. ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్ధనలు ఫలించాలి.. సంతోషంగా పండుగ జరువుకోవాలని ఆకాంక్షించారు.