ఈ నెల 22న బాబు కీలక భేటీ !

ఈ నెల 22న బాబు కీలక భేటీ !

 

ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కీలక భేటీ నిర్వహించనున్నారు.  ఎన్నికల్లో పాల్గొన్న 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది పార్లమెంట్ అభ్యర్థులతో ఈ భేటీ ఉండనుంది.  ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళిపై అభ్యర్థులతో సమగ్రంగా మాట్లాడనున్నారు.