హైదరాబాద్‌ బయలుదేరిన బాబు

హైదరాబాద్‌ బయలుదేరిన బాబు

హైదరాబాద్‌ బయలుదేరిన బాబు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ బయలుదేరారు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయనన హైదదాబాద్‌ వస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన రామోజీ ఫిల్మ్‌ సిటీలోనే ఉంటారు. సాయంత్రం అమరావతికి బయలుదేరుతారని ముఖ్యమంత్రి కార్యలయ వర్గాలు వెల్లడించారు.