కోల్ కతాలో బీజేపీ దాడులను ఖండిస్తున్నా..

కోల్ కతాలో బీజేపీ దాడులను ఖండిస్తున్నా..

కోల్‌కతాలో బీజేపీ దాడులను ఖండిస్తున్నట్టు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సీబీఐ-ఈడీ, ఐటీలకు బయపడలేదని, ఎన్నికల సమయంలో భయోత్పాతం సృష్టించే ప్రయత్నంలో భాగంగా బీజేపీ బీటీం గుండాలను నేరుగా రంగంలోకి దింపారని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలపై విలువ లేని వారు ఇటువంటి చర్యలకు పాల్పడుతారు. మమతా బెనర్జీ గారికి సంఘీభావం తెలుపుతూ అమిత్ షా చర్యలను ఖండిస్తున్నాం.. అంటూ ట్వీట్ చేశారు.