పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం

పశ్చిమ బెంగాల్ లో చంద్రబాబు ప్రచారం

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం జార్గాం, హల్దియాల్లో.. ఎల్లుండి ఖరగ్‌పూర్‌, కోల్‌కతాలో ప్రచారంలో పాల్గొంటారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్ధానాలకు జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖలో టీడీపీ నిర్వహించిన బహిరంగ సభకు తృణమూల్ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్న సంగతి తెలిసిందే.